DECEMBER FESTIVALS IN TTD LOCAL TEMPLES_ డిసెంబరులో టీటీడీ స్థానికాలయాల్లో విశేష ఉత్సవాలు
Tirupati,29 December 2023: Following are the important festivals being held in TTD local temples during the month of December.
December 10: Tiruvadi Sannidhi fete at Sri Kodandaramaswamy Temple.
December 11: Somavarabisehkam at Sri Kapileswara Swamy Temple
December 17: Dhanur masa festivities at Tiruchanoor Sri Padmavati Ammavari Temple and other local temples.
December 22-26: Annual Teppotsavam at Sri Kapileswara temple
December 23 Vaikunta Ekadasi at Sri Kalyan Venkateswara Swamy temple at Srinivasa Mangapuram
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
డిసెంబరులో టీటీడీ స్థానికాలయాల్లో విశేష ఉత్సవాలు
తిరుపతి, 29 నవంబరు 2023: టీటీడీ స్థానికాలయాల్లో డిసెంబరు నెలలో జరుగనున్న విశేష ఉత్సవాల వివరాలు ఇలా ఉన్నాయి.
– డిసెంబరు 10న శ్రీ గోవిందరాజస్వామివారు తిరువడి సన్నిధికి వేంచేపు.
– డిసెంబరు 11న శ్రీ కపిలేశ్వరాలయంలో సోమవారాభిషేకం.
– డిసెంబరు 17న తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంతోపాటు ఇతర ఆలయాల్లో ధనుర్మాసం ప్రారంభం.
– డిసెంబరు 22 నుండి 26వ తేదీ వరకు శ్రీ కపిలేశ్వరాలయంలో తెప్పోత్సవాలు.
– డిసెంబరు 23న శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరాలయంలో వైకుంఠ ఏకాదశి.
– డిసెంబరు 27న శ్రీ కపిలేశ్వరాలయంలో ఆరుద్ర దర్శన మహోత్సవం.
టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.