DECORATED COCONUTS PRESENTED _ కొబ్బరి బొండా లపై శంఖు,చక్ర , నామాలు – చైర్మన్ దంపతులకు అందించిన మండపేట వాసులు

Tirumala, 16 January 2023: Konaseema district-based devotees Sri Rama Reddy and Smt Mahalakshmi have presented Conch and Disc engraved on coconuts to TTD Chairman Sri YV Subba Reddy couple.

They handed over this at the Chairman camp office in Tirumala on Monday.

These coconuts will be utilized during the Kalyanotsavam at Tirumala temple.

The devotee couple have presented similar coconuts to Vontimitta, Antarvedi, Annavaram, Bhadrachalam temples etc.on special occasions and Kalyanotsavams of the respective temples.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

కొబ్బరి బొండా లపై శంఖు,చక్ర , నామాలు – చైర్మన్ దంపతులకు అందించిన మండపేట వాసులు

తిరుమల 16 జనవరి 2023: కోనసీమ జిల్లా మండపేటకు చెందిన శ్రీ రామారెడ్డి, శ్రీమతి మహాలక్ష్మి దంపతులు శ్రీవారి కల్యాణం కార్యక్రమంలో ఉపయోగించేందుకు కొబ్బరి బొండా ల మీద చెక్కిన శంఖు,చక్ర, నామాలను టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి దంపతులకు అందజేశారు.

సోమవారం మధ్యాహ్నం చైర్మన్ క్యాంప్ ఆఫీసులో ఈ కార్యక్రమం జరిగింది. శ్రీ రామారెడ్డి,మహాలక్ష్మి దంపతులు భద్రాచలం, ఒంటిమిట్ట, అంతర్వేది, అన్నవరం ఆలయాలకు ప్రత్యేక ఉత్సవాలు, కల్యాణం సందర్బంగా వీటిని అందిస్తూ వస్తున్నారు.
ఈ సందర్బంగా చైర్మన్ ఆదంపతులను అభినందించారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది