KAKABALI HELD _ తిరుమల శ్రీవారి ఆలయంలో ఘనంగా ”కాకబలి”

TIRUMALA, 16 JANUARY 2023: Kakabali, a unique ritual was observed on the occasion of Kanuma festival in Tirumala temple during wee hours on Monday.

Temple officials were present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

తిరుమల శ్రీవారి ఆలయంలో ఘనంగా ”కాకబలి”

తిరుమల, 2022 జనవరి 16: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ప్రతి ఏడాది కనుమ పండుగను పురస్కరించుకుని ఉదయపూర్వం నిర్వహించే ”కాకబలి” కార్యక్రమం సోమవారం వైదికోక్తంగా జరిగింది.

ఇందులో భాగంగా అర్చక స్వాములు పసుపు, కుంకుమ వేరువేరుగా కలిపిన అన్నాన్ని ఆనంద నిలయం విమాన వేంకటేశ్వరస్వామివారికి నివేదించారు.

ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.