DGP THAKUR PRAYS AT TIRUMALA SHRINE_ శ్రీవారిని దర్శించుకున్న ఏపీ రాష్ట్ర డీజీపీ శ్రీ ఆర్పీ ఠాకూర్‌

Tirumala, 3 July 2018: After taking the reigns as top cop of Andhra Pradesh a couple of days ago, Sri RP Thakur, paved a visit to Tirumala temple and offered prayers in the hill shrine of Lord Venkateswara on Tuesday.

The Director General of Police of AP, after darshan of Lord was rendered Veda Asirvachanam in Ranganayakula Mandapam by Vedic Pundits. Tirumala JEO Sri KS Sreenivasa Raju presented lamination photo of Lord,Teertha Prasadams to Sri RP Thakur.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

శ్రీవారిని దర్శించుకున్న ఏపీ రాష్ట్ర డీజీపీ శ్రీ ఆర్పీ ఠాకూర్‌

జూలై 03, తిరుమల 2018: ఆంద్రప్రదేశ్‌ రాష్ట్ర నూతన డీజీపీగా బాధ్యతలు చేపట్టాక తొలిసారిగా శ్రీ ఆర్పీ ఠాకూర్‌ కుటుంబ సభ్యులతో కలిసి మంగళవారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు.

స్వామివారి దర్శనానంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. అనంతరం తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు తీర్థప్రసాదాలు, శ్రీవారి చిత్రపట్టాన్ని డీజీపీకి అందించారు. డీజీపీ వెంట తిరుపతి అర్బన్‌ ఎస్పీ శ్రీ అభిషేక్‌ మహంతి ఉన్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.