DHWAJAVAROHANAM MARKS THE CONCLUSION OF ANNUAL FEST _ ధ్వజావరోహణంతో ముగిసిన శ్రీ గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాలు

TIRUPATI, 24 MAY 2024: The annual Brahmotsavam in Sri Govindaraja Swamy temple came to a grand conclusion with Dhwajavarohanam on Friday night.

The sacred Garuda flag was lowered amidst chanting of Vedic hymns by priests thanking all deities of different worlds for participating and making the event a grand success.

FACAO Sri Balaji, DyEO Smt Shanti and others were present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

ధ్వజావరోహణంతో ముగిసిన శ్రీ గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాలు

తిరుపతి, 2024 మే 24: శ్రీ గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాలు శుక్రవారం రాత్రి 8.40 గంటలకు ధ్వజావరోహణంతో ముగిశాయి.

చక్రస్నానంనాటి సాయంకాలం ధ్వజావరోహణం యథావిధిగా చేస్తారు. ఇంతటితో బ్రహ్మోత్సవ యజ్ఞం మంగళాంతం అవుతుంది.

ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో శ్రీమతి శాంతి, సూపరిండెంట్ శ్రీ నారాయణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.