DIAL UR EO _ జూన్ 10న డ‌య‌ల్ యువ‌ర్ ఈవో

TIRUMALA, 05 JUNE 2022: The Dial your EO-live phone in program will be conducted at Annamaiah Bhavan in Tirumala between 9am and 10am on June 10.

 

The devotees shall call the TTD EO Sri AV Dharma Reddy on 0877 2263261 and give their feedback or suggestions, complaints and doubts if any directly from the Executive Officer himself.

 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

జూన్ 12న డ‌య‌ల్ యువ‌ర్ ఈవో

తిరుమ‌ల‌, 2022 జూన్ 05: డ‌య‌ల్ యువ‌ర్ ఈవో కార్య‌క్ర‌మం జూన్ 10వ తేదీ ఆదివారం తిరుమ‌ల అన్న‌మ‌య్య భవనంలో జరుగనుంది. ఉద‌యం 9 నుండి 10 గంట‌ల వ‌ర‌కు ఈ కార్య‌క్ర‌మం ఉంటుంది. ఈ కార్య‌క్ర‌మాన్ని శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి చాన‌ల్ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేస్తుంది.

ఈ కార్యక్రమంలో భక్తులు తమ సందేహాలను, సూచనలను టిటిడి కార్యనిర్వహణాధికారి శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి గారికి ఫోన్‌ ద్వారా నేరుగా మాట్లాడి తెలుపవచ్చు. ఇందుకు భక్తులు సంప్రదించవలసిన నెంబరు 0877-2263261.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.