DIAL YOU EO ON JULY 9 _ జులై 9న డ‌య‌ల్ యువ‌ర్ ఈవో

TIRUMALA, 07 JULY 2022: The Dial your EO program will be organized by TTD on July 9 between 10 am and 11am at Annamaiah Bhavan in Tirumala.

The devotee callers shall directly give their feedback to TTD EO Sri AV Dharma Reddy on Ph. No. 0877 2263261.

 ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

జులై 9న డ‌య‌ల్ యువ‌ర్ ఈవో

తిరుమ‌ల‌, 2022 జులై 07: డ‌య‌ల్ యువ‌ర్ ఈవో కార్య‌క్ర‌మం జులై 9వ తేదీ శ‌నివారం ఉద‌యం 10 నుండి 11 గంట‌ల వ‌ర‌కు తిరుమ‌ల అన్న‌మ‌య్య భవనంలో జరుగనుంది. ఈ కార్య‌క్ర‌మాన్ని శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి చాన‌ల్ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేస్తుంది.

ఈ కార్యక్రమంలో భక్తులు తమ సందేహాలను, సూచనలను టిటిడి కార్యనిర్వహణాధికారి శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి గారికి ఫోన్‌ ద్వారా నేరుగా మాట్లాడి తెలుపవచ్చు. ఇందుకు భక్తులు సంప్రదించవలసిన నెంబరు 0877-2263261.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.