DIAL YOUR EO _ సెప్టెంబ‌రు 1న డ‌య‌ల్ యువ‌ర్ ఈవో

TIRUMALA, 30 AUGUST 2023: The monthly Dial your EO will be held by TTD on September 1 between 9am and 10am at Annamaiah Bhavan in Tirumala.

The devotees shall dial 0877-2263261 and give their feedback to TTD EO Sri AV Dharma Reddy through this live phone-in program.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

సెప్టెంబ‌రు 1న డ‌య‌ల్ యువ‌ర్ ఈవో

తిరుమల, 2023 ఆగస్టు 30: డ‌య‌ల్ యువ‌ర్ ఈవో కార్య‌క్ర‌మం సెప్టెంబ‌రు ఒక‌టో తేదీ శుక్రవారం ఉద‌యం 9 నుండి 10 గంట‌ల వ‌ర‌కు తిరుమ‌ల అన్న‌మ‌య్య భవనంలో జరుగనుంది. ఈ కార్య‌క్ర‌మాన్ని శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేస్తుంది.

ఈ కార్యక్రమంలో భక్తులు తమ సందేహాలను, సూచనలను టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి గారికి ఫోన్‌ ద్వారా నేరుగా మాట్లాడి తెలుపవచ్చు. ఇందుకు భక్తులు సంప్రదించవలసిన నెంబరు 0877-2263261.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.