DIAL YOUR EO IN TIRUPATI ON APRIL 2 _ ఏప్రిల్ 2న‌ డ‌య‌ల్ యువ‌ర్ ఈవో

Tirupati, 31 Mar. 21: The monthly Dial your EO programme will be held in TTD Administrative Building in Tirupati on Friday, April 2.

The live phone in programme with TTD Executive Officer will be telecasted on SVBC between 9am and 10am.

The devotees shall call on 0877 2263261 and directly talk to EO and convey their feedback and suggestions.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI 

ఏప్రిల్ 2న‌ డ‌య‌ల్ యువ‌ర్ ఈవో

తిరుమ‌ల‌, 2021 మార్చి 31: డ‌య‌ల్ యువ‌ర్ ఈవో కార్య‌క్ర‌మం ఏప్రిల్ 2వ తేదీన శుక్ర‌వారం తిరుప‌తిలోని టిటిడి పరిపాలన భవనంలో గల సమావేశ మందిరంలో జరుగనుంది. ఉద‌యం 9 నుండి 10 గంట‌ల వ‌ర‌కు ఈ కార్య‌క్ర‌మం ఉంటుంది.

ఈ కార్యక్రమంలో భక్తులు తమ సందేహాలను, సూచనలను టిటిడి కార్యనిర్వహణాధికారి డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి‌ గారికి ఫోన్‌ ద్వారా నేరుగా మాట్లాడి తెలుపవచ్చు. ఇందుకు భక్తులు సంప్రదించవలసిన నెంబరు 0877-2263261.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.