DIAL YOUR EO ON APRIL 06_ఏప్రిల్ 06న డయల్ యువర్ ఈవో
Tirupati, 04 Apr 2018: The monthly Dial your EO program will be held at Annamayya Bhavan in Tirumala on April 06 between 8.30am and 9.30am.
The devotees can directly call TTD EO Sri Anil Kumar Singhal on 0877 2263261 and provide their suggestions.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI
ఏప్రిల్ 6న డయల్ యువర్ ఈవో
ఏప్రిల్ 04, తిరుమల 2018 ; తిరుమలలోని అన్నమయ్య భవనంలో ప్రతినెలా మొదటి శుక్రవారం ఉదయం 8.30 గం||ల నుండి ఉదయం 9.30 గం||ల నడుమ నిర్వహించే డయల్ యువర్ ఈవో కార్యక్రమం ఏప్రిల్ 06వ తేదీన జరుగనుంది. ఈ కార్యక్రమంలో భక్తులు తమ సందేహాలను, సూచనలను టిటిడి కార్యనిర్వహణాధికారి శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్ గారికి ఫోన్ ద్వారా నేరుగా మాట్లాడి తెలుపవచ్చు. ఇందుకు భక్తులు సంప్రదించవలసిన నెంబరు. 0877-2263261.
కాగా, జూలై నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని భక్తులు గమనించగలరని కోరడమైనది.
తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.