DIAL YOUR EO ON AUGUST 02_ ఆగస్టు 2న డయల్‌ యువర్‌ ఈవో

Tirumala, 31 Jul. 19: The unique Dial your EO program of interaction with devotees conducted on first Friday of each month will be held on this Friday, August 2nd between 8.30-9.30 am.

All interested devotees could directly interact with the TTD Executive Officer Sri Anil Kumar Singhal on phone no – 0877-2263261.

Similarly the November quota of TTDs arjita seva tickets etc. Of Srivari temple and other TTD local temples will also be uploaded online at 10.00 am on August 2nd. The November online quota of registrations for Srivari Seva will also be released same time on August 2.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

ఆగస్టు 2న డయల్‌ యువర్‌ ఈవో

జూలై 31, తిరుమల, 2019: తిరుమలలోని అన్నమయ్య భవనంలో ప్రతినెలా మొదటి శుక్రవారం ఉదయం 8.30 గం||ల నుండి ఉదయం 9.30 గం||ల నడుమ నిర్వహించే డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమం ఆగస్టు 2వ తేదీన జరుగనుంది. ఈ కార్యక్రమంలో భక్తులు తమ సందేహాలను, సూచనలను టిటిడి కార్యనిర్వహణాధికారి శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ గారికి ఫోన్‌ ద్వారా నేరుగా మాట్లాడి తెలుపవచ్చు. ఇందుకు భక్తులు సంప్రదించవలసిన నెంబరు 0877-2263261.

కాగా, నవంబరు నెలకు సంబంధించిన శ్రీవారి ఆలయం, టిటిడి స్థానికాలయాల ఆర్జిత సేవా టికెట్లను ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు. శ్రీవారి సేవ నమోదుకు నవంబరు నెల కోటాను కూడా విడుదల చేస్తారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.