SPECIAL EVENTS OF SRI PAT IN THE MONTH OF AUGUST 2019_ ఆగస్టులో శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో విశేష ఉత్సవాలు

Tirupati, 31 Jul. 19: Following are special events and festivals in the Sri Padmavati Ammavari Temple, Tiruchanoor in the month of August 2019.
They are

August 5: On the day of Hasta nakshatram Tiruchi Vahanam of Sri Suryanarayana and Sri Krishnaswami

August 9: Swarna Rathotsavam of Sri Padmavathi ammavaru in connection with the Varalakshmi Vratam.

August 13: Gaja vahanam of Sri Padmavati Ammavaru on Uttarashada nakshatram day.

August 19: Tiruchi Vahanam of Sri Sundaraja Swamy on Uttarabhadra nakshatram day.

August 23: Pedda Sesha vahanam of Sri Krishna in connection the Gokulastami.

August 24: Utlotsavam and Asthanam

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

ఆగస్టులో శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో విశేష ఉత్సవాలు

జూలై 31, తిరుపతి, 2019: తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఆగస్టు నెలలో జరుగనున్న విశేష ఉత్సవాల వివరాలు ఇలా ఉన్నాయి.

– ఆగస్టు 5న హస్తా నక్షత్రం సందర్భంగా శ్రీ సూర్యనారాయణస్వామి, శ్రీకృష్ణస్వామివారు తిరుచ్చి వాహనంపై భక్తులకు దర్శనమిస్తారు.

– ఆగస్టు 9న వరలక్ష్మీ వ్రతం సందర్భంగా శ్రీపద్మావతి అమ్మవారి స్వర్ణరథోత్సవం జరుగుతుంది.

– ఆగస్టు 13న ఉత్తరాషాడ నక్షత్రం సందర్భంగా శ్రీపద్మావతి అమ్మవారు గజ వాహనంపై భక్తులను కటాక్షిస్తారు.

– ఆగస్టు 19న ఉత్తరాభాద్ర నక్షత్రం సందర్భంగా శ్రీ సుందరాజస్వామివారు తిరుచ్చి వాహనంపై భక్తులను అనుగ్రహిస్తారు.

– ఆగస్టు 23, 24వ తేదీల్లో గోకులాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీకృష్ణస్వామివారు పెద్దశేష వాహనంపై భక్తులకు దర్శనమిస్తారు. ఆగస్టు 24న ఉట్లోత్సవం, ఆస్థానం నిర్వహిస్తారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.