DIAL YOUR EO PROGRAM ON DECEMBER 6 _ డిసెంబ‌రు 6న డయల్‌ యువర్‌ ఈవో

Tirumala, 4 Dec. 19: The unique program of TTD Executive Officer Sri Anil Kumar Singhal interaction with the devotees will be conducted at Annamaiah Bhavan, Tirumala on December 6th morning at 8.30- 9.30 hour’s.

During the Program the devotees could interact with the EO to give suggestions and also clarify their doubts on the TTD phone number-0877-2263261.

The EO would also release the arjita seva online quota of tickets for March 2020 of Srivari temple and also other TTD local temples at 10.00 are.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI

 

 

డిసెంబ‌రు 6న డయల్‌ యువర్‌ ఈవో

తిరుమ‌ల‌, 2019 డిసెంబ‌రు 04: తిరుమలలోని అన్నమయ్య భవనంలో ప్రతినెలా మొదటి శుక్రవారం ఉదయం 8.30 గం||ల నుండి ఉదయం 9.30 గం||ల నడుమ నిర్వహించే డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమం డిసెంబ‌రు 6వ తేదీన జరుగనుంది. ఈ  కార్యక్రమంలో భక్తులు తమ సందేహాలను, సూచనలను టిటిడి కార్యనిర్వహణాధికారి శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ గారికి ఫోన్‌ ద్వారా నేరుగా మాట్లాడి తెలుపవచ్చు. ఇందుకు భక్తులు సంప్రదించవలసిన నెంబరు 0877-2263261.
 
కాగా, మార్చి నెలకు సంబంధించిన శ్రీవారి ఆలయం, టిటిడి స్థానికాలయాల ఆర్జిత సేవా టికెట్లను ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు.
 
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.