DIAL YOUR EO PROGRAM ON FEBRUARY 1_ పిబ్ర‌వ‌రి 1న డయల్‌ యువర్‌ ఈవో

Tirumala, 30 Jan 19:The TTDs devotee interactive program of Dial-Your -EO will be held on February 1st at the Annamayya Bhavan,Tirumala from 8.30 to 9.30 am.

The TTD Executive Officer Sri Anil Kumar Singhal will respond to all queries and suggestions of devotees on improving services of TTD during the session which is telecasted live by SVBC channel.

All devotees interested In interacting with the EO are requested to contact on telephone no 0877-2263261 during the session.

On Friday morning the TTD will also release arjitha seva tickets of May,2019 for online booking at 10.00 am in the morning ,February 1st.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI

పిబ్ర‌వ‌రి 1న డయల్‌ యువర్‌ ఈవో

తిరుమల, 30 జనవరి 2019: తిరుమలలోని అన్నమయ్య భవనంలో ప్రతినెలా మొదటి శుక్రవారం ఉదయం 8.30 గం||ల నుండి ఉదయం 9.30 గం||ల నడుమ నిర్వహించే డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమం పిబ్ర‌వ‌రి 1వ తేదీన జరుగనుంది. ఈ కార్యక్రమంలో భక్తులు తమ సందేహాలను, సూచనలను టిటిడి కార్యనిర్వహణాధికారి శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ గారికి ఫోన్‌ ద్వారా నేరుగా మాట్లాడి తెలుపవచ్చు. ఇందుకు భక్తులు సంప్రదించవలసిన నెంబరు 0877-2263261.

కాగా, 2019 మే నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను శుక్రవారం ఉదయం 10.00 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. ఈ విషయాన్ని భక్తులు గమనించగలరు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.