DIAL YOUR EO TTD ON SEP 1_ సెప్టెంబరు 1న డయల్ యువర్ ఈవో
Tirumala, 30 August 2017: The monthly ‘Dial your EO’ the unique program of interaction between the Executive Officer of TTD and devotees from all over country held on first Friday of the month will be conducted on September 1st at Annamaiah Bhavan from 8.30 to 9.30 AM
The TTD has earmarked the telephone number 0877-2263261 for the devotees interaction with the EO Sri Anil Kumar Singhal.
The online quota of Arjita sevas for the month of December 2017 will also be released at 10.00 AM on Sep 1.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI
సెప్టెంబరు 1న డయల్ యువర్ ఈవో
తిరుమల, 2017 ఆగస్టు 30: ప్రతినెలా మొదటి శుక్రవారం తిరుమలలోని అన్నమయ్య భవనంలో ఉదయం 8.30 నుంచి 9.30 గంటల నడుమ నిర్వహించే డయల్ యువర్ ఈవో కార్యక్రమం ఆగస్టు 1వ తేదీన జరుగనుంది.
ఈ కార్యక్రమంలో భక్తులు తమ సందేహాలను, సూచనలను టిటిడి కార్యనిర్వహణాధికారి శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్ గారికి ఫోన్ ద్వారా నేరుగా మాట్లాడి తెలియజేయవచ్చు. ఇందుకోసం భక్తులు సంప్రదించాల్సిన నంబరు : 0877-2263261.
సెప్టెంబరు 1న ఉదయం 10 గంటలకు డిసెంబరు నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జితసేవా టికెట్ల ఆన్‌లైన్ కోటాను విడుదల చేయనున్నారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.