DISTRICT FOREST OFFICER CLARIFICATION ON BOATING IN PAPAVINASANAM DAM _ పాపవినాశనం డ్యామ్ లో బోటింగ్ పై జిల్లా అటవీ అధికారి స్పష్టత
Tirumala, 25 March 2025: The District Forest Officer Sri P. Vivek clarified about the boating incident in Papavanasanam Dam in Tirumala.
In a statement released on Tuesday night, he said that these boats were used to inspect the Papavinasanam Dam in Sri Venkateswara National Park and Seshachalam Biosphere Reserve after receiving information about certain illegal activities in that area.
In this regard, inspections were carried out with boats around Papavinasanam Dam.
He also stated that the concerned boats used for inspections have already been brought back.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
పాపవినాశనం డ్యామ్ లో బోటింగ్ పై జిల్లా అటవీ అధికారి స్పష్టత
తిరుమల, 2025, మార్చి 25: తిరుమలలోని పాపవానాశనం డ్యామ్ లో బోటింగ్ పై జిల్లా అటవీశాఖ అధికారి శ్రీ పి.వివేక్ స్పష్టత ఇచ్చారు.
ఈ మేరకు మంగళవారం ఉదయం పాపవినాశనం డ్యామ్ చుట్టూ పడవలతో తనిఖీలు జరిగాయి.
శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్, శేషాచలం బయోస్ఫేర్ రిజర్వ్ లోని పాపవినాశనం డ్యామ్ లో చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నట్లు సమాచారం రావడంతో తనిఖీ చేయడానికి ఈ పడవలను ఉపయోగించామని తెలిపారు.
తనిఖీలకు వినియోగించిన సంబంధిత పడవలను ఇప్పటికే వెనక్కు తీసుకురావడం జరిగిందని ఒక ప్రకటనలో తెలియజేశారు.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.