LATEST MODEL DIGI CAM DONATED _ టీటీడీకి కెమెరా విరాళం
Tirumala, 25 March 2025: A latest model Canon digital mirrorless camera is donated to TTD by Sri Vamsiram Subba Reddy, the Chief of Vamsiram Builders from Nellore.
A Canon Camera Model: EOS R5 Mark II, along with a Canon Lens worth Rs. 8.84 lakh was handed over to TTD Additional EO Sri Ch Venkaiah Chowdary in the latter’s Bunglow in Tirumala on Tuesday by TTD Board member Sri Bhanuprakash Reddy on behalf of the donor.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
టీటీడీకి కెమెరా విరాళం
తిరుమల, 2025, మార్చి 25: నెల్లూరుకు చెందిన వంశీరామ్ బిల్డర్స్ అధినేత శ్రీ వంశీరామ్ సుబ్బారెడ్డి మంగళవారం నాడు, రూ.8.84 లక్షలు విలువైన కెనాన్ డిజిటల్ మిర్రర్ లెస్ కెమెరా, లెన్సులను టీటీడీకి విరాళంగా అందించారు.
దాత తరపున టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ భాను ప్రకాష్ రెడ్డి తిరుమలలోని టీటీడీ అదనపు ఈవో కార్యాలయంలో అదనపు ఈవోకు కెమెరా, లెన్సులను అందజేశారు.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.