RS11 LAKH DONATION TO SV ANNADANAM TRUST_ ఎస్వీ అన్న‌ప్ర‌సాదం ట్ర‌స్టుకు రూ.11 ల‌క్ష‌లు విరాళం

Tirupati, 27 Jul. 19: A devotee from Mumbai Sri Somesh Shivraj has donated a sum of Rs11 lakhs to the Sri Venkateswara Nitya Annadam Trust.

He handed over a DD for the same to the TTD Chairman Sri YV Subba Reddy at the Sri Padmavathi Rest House.


ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

ఎస్వీ అన్న‌ప్ర‌సాదం ట్ర‌స్టుకు రూ.11 ల‌క్ష‌లు విరాళం

తిరుప‌తి, 27 జూలై 2019: టిటిడి ఎస్వీ అన్న‌ప్ర‌సాదం ట్ర‌స్టుకు శ‌నివారం ముంబ‌యికి చెందిన శ్రీ సోమేష్ శివ‌రాజ్ అనే భ‌క్తుడు రూ.11 ల‌క్ష‌లు విరాళంగా అందించారు.

ఈ మేర‌కు విరాళం డిడిని తిరుప‌తిలోని శ్రీ ప‌ద్మావ‌తి విశ్రాంతి గృహంలో టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డికి అంద‌జేశారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.