SRIVARI ANNUAL BRAHMOTSAVAMS FROM SEPTEMBER 30 OCTOBER 8_ సెప్టెంబరు 30 నుండి అక్టోబ‌రు 8వ తేదీ వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు

Tirupati, 27 Jul. 19: The Annual Brahmotsavams Of Srivari temple will commence from September 30 to October 8 with majestic vahana sevas of the Lord Both morning and e evenings.

SCHEDULE OF VAHANA SEVAS ARE AS BELOW:

30-09-2019: Dwajarohanam and Pedda Sesha vahanam

01-10-2019: Chinna Sesha vahanam and Hamsa vahanam

02-10-2019: Simha vahanam and Muthyapu pandiri Vahanam

03-10-2019: Kalpavruksha Vahanam and Sarva Bhupala vahanam

04-10-2019: Mohini avataram, Garuda vahanam (7-12 pm)

05-10-2019: Hanumanta vahanam, Swarna Ratham and Gaja Vahanam

06-10-2019: Surya Prabha vahanam and Chandra Prabha vahanam

07-10-2019: Rathotsavam and Aswa vahanam

08-10-2019: Chakra snanam and Dwajavarohanam

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

సెప్టెంబరు 30 నుండి అక్టోబ‌రు 8వ తేదీ వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు

తిరుమల, 2019 జూలై 27: తిరుమల శ్రీవారి ఆలయంలో సెప్టెంబరు 30 నుండి అక్టోబ‌రు 8 తేదీ వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభ‌వంగా జరుగనున్నాయి. ఇందులో భాగంగా ఉదయం 9.00 నుండి 11.00 గంటల వరకు, రాత్రి 8.00 నుండి 10.00 గంటల వరకు స్వామివారు వివిద‌ వాహనాల‌పై తిరుమాడ వీధుల‌లో ఊరేగి భ‌క్తుల‌కు ద‌ర్శ‌నం ఇస్తారు.

ఈ ఏడాది బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని సెప్టెంబరు 24న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం, సెప్టెంబరు 29న అంకురార్పణం నిర్వహిస్తారు.

వాహనసేవల వివరాలు :

తేదీ ఉదయం రాత్రి

30-09-2019 ————- (సాయంత్రం) ధ్వజారోహణం,

పెద్దశేషవాహనం.

01-10-2019 చిన్నశేష వాహనం హంస వాహనం

02-10-2019 సింహ వాహనం ముత్యపుపందిరి వాహనం

03-10-2019 కల్పవృక్ష వాహనం స‌ర్వభూపాల వాహనం

04-10-2019 మోహినీ అవతారం గరుడ వాహనం (రా.7 నుండి 12 వరకు)

05-10-2019 హనుమంత వాహనం స్వర్ణరథం (సా.4 నుండి 6 వరకు), గజవాహనం.

06-10-2019 సూర్యప్రభ వాహనం చంద్రప్రభ వాహనం

07-10-2019 రథోత్సవం (ఉ.7.00 గంటలకు) అశ్వ వాహనం

08-10-2019 చక్రస్నానం ధ్వజావరోహణం

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.