Rs.10 LAKHS DONATED TO SARVA SREYA TRUST_ ఎస్వీ సర్వశ్రేయ ట్రస్టుకు రూ. 10 లక్షలు విరాళం

Tirupati, 5 Aug. 19: A devotee from Hyderabad Sri R Venkata Ramaraju donated Rs.10lakhs to the Sri Venkateswara Sarva Sreya Trust of TTD on Monday.

He has handed over the DD to Tirupati JEO Sri P Basant Kumar in the later’s chambers in TTD administrative building in Tirupati.


ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

ఎస్వీ సర్వశ్రేయ ట్రస్టుకు రూ. 10 లక్షలు విరాళం

తిరుపతి, 2019 ఆగస్టు 05: హైదరాబాదుకు చెందిన వ్యాపారవేత్త శ్రీ ఆర్‌. వెంకట రామరాజు సోమవారం శ్రీవేంకటేశ్వర సర్వశ్రేయ ట్రస్టు కు రూ.10 లక్షలు విరాళంగా అందించారు.

ఈ మేరకు విరాళం డిడిని తిరుపతిలోని టిటిడి పరిపాలన భవనంలోని జెఈవో కార్యాలయంలో టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పి.బసంత్‌కుమార్‌కు అందించారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.