ONE CRORE DONATED_ వేద పరిరక్షణ ట్రస్టుకు రూ. కోటి విరాళం

Tirumala, 14 November 2017: Sri TK Balaji, the Chief of Chennai based firm Lucas TVS has donated Rs.one crore to the SV Veda Parirakshana Trust of TTD on Tuesday.

The Chief Financial Officer of the firm Sri AR Rajagopalan has formally met Tirumala JEO Sri KS Sreenivasa Raju in later’s bungalow and donated the cheque for the same on behalf of his firm chief.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

వేద పరిరక్షణ ట్రస్టుకు రూ. కోటి విరాళం

నవంబరు 14, తిరుమల, 2017: చెన్నైకి చెందిన లూకాస్‌ టి.వి.ఎస్‌ కంపెనీ అధినేత శ్రీ టి.కె బాలాజీ తరఫున ఆ కంపెనీ ముఖ్య ఆర్థికాధికారి శ్రీ ఏ.ఆర్‌ రాజగోపాలన్‌ శ్రీ వేంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్టుకు గాను కోటి రూపాయలు విరాళంగా అందించారు. మంగళవారంనాడు తిరుమల జెఈఓ శ్రీకె.ఎస్‌.శ్రీనివాసరాజును మర్యాదపూర్వకంగా వారి బంగళాలో కలసి ఈ విరాళాన్ని వారి చేతులమీదుగా అందించారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.