Rs.ONE CRORE DONATED _ టీటీడీకి రూ.1.02 కోట్లు విరాళం

TIRUMALA, 20 SEPTEMBER 2022:  Chennai based Smt Subeena Banu and Sri Abdul Ghani couple, have donated Rs.1.02crores to TTD on Tuesday.

 

The donation includes Rs.87lakhs worth furniture and utensils for the newly constructed Sri Padmavathi Rest House and a DD for Rs.15lakhs towards SV Annaprasadam Trust.

 

They handed over the DD to TTD EO Sri AV Dharma Reddy at Ranganayakula Mandapam in Tirumala temple.

 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

టీటీడీకి రూ.1.02 కోట్లు విరాళం

తిరుమల, 2022 సెప్టెంబ‌రు 20: చెన్నైకి చెందిన శ్రీ సుబీనాబాను, అబ్దుల్ ఘ‌నీ దంప‌తులు టీటీడీకి రూ.1.02 కోట్లు విరాళంగా అందించారు.

శ్రీవారి ఆలయంలోని రంగ‌నాయ‌కుల మండ‌పంలో దాత‌లు విరాళం చెక్కును ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డికి అందించారు.

ఇందులో ఎస్వీ అన్న‌ప్ర‌సాదం ట్ర‌స్టుకు రూ.15 ల‌క్ష‌లు, ఇటీవ‌ల తిరుమ‌ల‌లో ఆధునీక‌రించిన శ్రీ ప‌ద్మావ‌తి విశ్రాంతి భ‌వ‌నంలో నూత‌న ఫ‌ర్నిచ‌ర్‌, వంట‌శాల‌లో పాత్ర‌ల‌కు రూ.87 ల‌క్ష‌లు విరాళంగా అందజేశారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.