RS.10 LAKHS DONATED_ ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళం
Tirupati, 6 September 2018: Guntur based Spinning Mills MD Sri MV Satyanarayana donated Rs.10lakhs to SV Annaprasadam Trust of TTD.
He has handed over the DD for the same to Tirupati JEO Sri P Bhaskar in TTD administrative building in Tirupati.
FACAO Sri Balaji was also present.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళం
తిరుపతి, 2018 సెప్టెంబరు 06: గుంటూరు స్పిన్నింగ్ మిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ఎం.వి.సత్యనారాయణ టిటిడి ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు గురువారం రూ.10 లక్షలు విరాళం అందించారు.
తిరుపతిలోని కార్యాలయంలో ఈ మేరకు విరాళం డిడిని జెఈవో శ్రీ పోల భాస్కర్‌కు దాత అందించారు.
ఈ కార్యక్రమంలో టిటిడి ఎఫ్‌ఏ,సిఏవో శ్రీ ఓ.బాలాజి పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.