RS.20 LAKHS DONATED_ ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.20 లక్షలు విరాళం

Tirumala, 21 September 2018: A Hyderabad based donor, Sri Linga donated Rs.20 lakhs to TTD Anna prasadam Trust on Friday.

He has handed over the DD for the same to TTD EO Sri Anil Kumar Singhal at Annamaiah Bhavan in Tirumala. JEO Sri KS Sreenivas Raju was also present.


ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.20 లక్షలు విరాళం

సెప్టెంబరు 21, తిరుమల 2018: టిటిడి ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు శుక్రవారం రూ.20 లక్షలు విరాళంగా అందింది. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త లింగ కుటుంబ సభ్యులు ఈ మేరకు విరాళం డిడిని తిరుమలలోని అన్నమయ్య భవనంలో టిటిడి ఈవో శ్రీ అనిల్‌ కుమార్‌ సింఘాల్‌కు అందజేశారు. ఈ కార్యక్రమంలో తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు పాల్గొన్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.