Donation for Chief Ministers Flood Relief Fund by TTDs SRAVANAM PROJECT _ ముఖ్యమంత్రి సహాయ నిధికి వరదబాధితుల సహాయార్తం 10,000/-

The Staff as well as the parents of the children of Sravanam Project, TTDs have donated Rs. 10,000/- for the Chief Minister Flood Relief Fund. Dr. Sarada, Chief Medical Officer, TTDs has handed over the D.D to Sri I.Y.R.Krishna Rao, Executive Officer, TTDs, as his chambers in Tirupati on Tuesday evening.

 

ముఖ్యమంత్రి సహాయ నిధికి వరదబాధితుల సహాయార్తం 10,000/-

తిరుపతి, అక్టోబర్‌-20, 2009: తిరుమల తిరుపతి దేవస్థానముల శ్రవణం ప్రాజెక్టు సిబ్బంది మరియు పిల్లల తల్లిదండ్రులు వరదబాధితుల సహాయార్తం 10,000/- రూపాయల డిడిని ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేశారు. తితిదే ముఖ్యవైధ్యఅధికారిని డా. శారద ఈ మొత్తాన్ని మంగళవారం సాయంత్రం తిరుమల తిరుపతి దేవస్థానముల కార్యనిర్వణాధికారి శ్రీ ఐ.వై.ఆర్‌. కృష్ణారావుని కలిసి అందజేశారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.