Donation of Gold Dollar to Sri Kodanda Rama Swamy Temple _ శ్రీ కోదండరామస్వామివారికి రూ.1.6 లక్షల విలువైన బంగారు డాలర్ విరాళం
Tirupati, 15 July 2017: Chennai-based Sri P.Balasubramanyam has donated Neelam Stone covered Gold Dollar worth Rs. 1.63 lakhs to Sri Kodanda Rama Swamy Temple in Tirupati on Sunday morning. He has handed over the Gold Dollar to Sri L.V. Subramanyam, Executive Officer inside Temple premises.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
శ్రీ కోదండరామస్వామివారికి రూ.1.6 లక్షల విలువైన బంగారు డాలర్ విరాళం
తిరుపతి, 2012 జూలై 15: చెన్నైకి చెందిన భక్తుడు శ్రీ పి.బాలసుబ్రమణ్యం 97.4 గ్రాములు(రాయితో కలిపి) బరువు గల రూ.1,63,290/- విలువైన నీలం రాయి పొదిగిన బంగారు డాలర్‌ను శ్రీ కోదండరామ స్వామివారికి విరాళంగా అందించారు. పవిత్రోత్సవాల సందర్భంగా ఆదివారం ఉదయం ఆయన ఈఓ శ్రీ ఎల్వీ సుబ్రమణ్యంకు డాలర్‌ను అందజేశారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.