DONATION OF ONE CRORE TO SVAT_ ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.ఒక కోటి విరాళం

Tirumala, 29 Jun. 19: A devotee from Kakinada, Sri Chikkala Thathaji has donated Rs.1,00, 01, 116(one crore and one thousand one hundred and sixteen) to Sri Venkateswara Nitya Annaprasadam Trust.

He has handed over the DD for the same to TTD Chairman Sri YV Subba Reddy at Swarna Tirumala Rest House on Saturday in Tirumala.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI

ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.ఒక కోటి విరాళం

జూలై 29, తిరుమల, 2019: కాకినాడకు చెందిన శ్రీ చీకల తాతాజి అనే భక్తుడు శ్రీవేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు ఒక కోటి 1,116 రూపాయలు విరాళంగా అందించారు.

ఈ మేరకు విరాళం డిడిని శనివారం తిరుమలలోని స్వర్ణ తిరుమల విశ్రాంతి గృహంలో టిటిడి ఛైర్మన్ శ్రీ వైవి.సుబ్బారెడ్డికి అందించారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.