DONATION OF RS 1.10 CRORE TO SVAT_ ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ. 1 కోటి 10 వేలు విరాళం

Tirumala, 29 Aug. 19: A Vizag based M/s Devi Fisheries limited has donated Rs 1.10 crore (Rs One crore and Ten thousand) to the Sri Venkateswara Nitya Annadanam Trust.

Sri Yarlagada Surya Rao, MD of the company has handed over the DD for the same to TTD Spl Officer Sri AV Dharma Reddy at the Ranganayakula mandapam inside Srivari Temple on Thursday in Tirumala.


ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ. 1 కోటి 10 వేలు విరాళం

తిరుమ‌ల‌, 2019 ఆగస్టు 29: టిటిడి ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు గురువారం రూ. 1 కోటి 10 వేలు విరాళంగా అందింది.

వైజాగ్‌కు చెందిన దేవి ఫిష‌రీస్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్ట‌ర్ శ్రీ యార్ల‌గ‌డ్డ సూర్యారావు సంస్థ త‌ర‌ఫున విరాళం అందించారు. ఈ మేరకు విరాళం డిడిని శ్రీవారి ఆలయంలోని రంగ‌నాయ‌కుల మండ‌పంలో టిటిడి తిరుమల ప్ర‌త్యేకాధికారి శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డికి అందజేశారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.