DONATION OF Rs.10 CRORE TO TTD _ టీటీడీకి రూ.10 కోట్లు విరాళం
Tirumala, 13 November 2026:A devotee from Hyderabad, Sri Kodali Srikanth, donated Rs.10 crore to the TTD Sri Venkateswara Annaprasadam Trust on Friday.
On this occasion, the donor handed over the donation cheque to TTD Additional EO Sri Ch. Venkaiah Chowdary at the Ranganayakula Mandapam in the Srivari Temple.
The Additional EO appreciated the donor for his generous contribution.
TTD CV&SO Sri Muralikrishna also participated in the programme.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER
టీటీడీకి రూ.10 కోట్లు విరాళం
తిరుమల, 2026 నవంబర్ 13: హైదరాబాద్ కు చెందిన శ్రీ కొడాలి శ్రీకాంత్ అనే భక్తుడు టీటీడీ శ్రీ వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు శుక్రవారం రూ.10 కోట్లు విరాళంగా అందించారు.
ఈ మేరకు దాత శ్రీవారి ఆలయంలోని రంగ నాయకులు మండపంలో టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరికి విరాళానికి సంబంధించిన చెక్కును అందజేశారు.
ఈ సందర్భంగా దాతను అదనపు ఈవో అభినందించారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ సీవీఎస్వో శ్రీ మురళీకృష్ణ పాల్గొన్నారు.


