DONATION OF RS. 10 LAKH TO TTD _ టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
Tirumala, 10 October 2026: A devotee, Sri Vishnu Prasad from Tirupati, donated Rs. 10,01,116 to the TTD Sri Venkateswara Pranadana Trust.
The donor handed over the DD for the donation to TTD Additional Executive Officer Sri Ch.Venkaiah Chowdary at the Additional EO’s Camp Office in Tirumala.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER
టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
తిరుమల, 2026 అక్టోబర్ 10: తిరుపతికి చెందిన శ్రీ విష్ణు ప్రసాద్ అనే భక్తుడు టీటీడీ శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్ కు రూ.10,01,116 విరాళంగా అందించారు.
ఈ మేరకు దాత తిరుమలలోని టీటీడీ అదనపు ఈవో క్యాంపు కార్యాలయంలో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరికి విరాళం డీడీని అందజేశారు.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడినది.

