DONATION OF RS 10 LAKHS TO ANNADANAM TRUST _ అన్నదానం ట్రస్టుకు రూ 10 లక్షల విరాళం

Tirupati, 24 April 2024: SV Annadanam Trust received a donation of Rs 10 lakh thousand on Wednesday.  

Devotee Sri Rachit Poddar of Kolkata presented the DD to EO Sri AV Dharma Reddy at his chamber in TTD administration building through his Tirupati representative Sri Raghavendra.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

అన్నదానం ట్రస్టుకు రూ 10 లక్షల విరాళం

తిరుపతి 24 ఏప్రిల్ 2024: ఎస్వీ అన్నదానం ట్రస్టు కు బుధవారం రూ 10 లక్షల వెయ్యి రూపాయలు విరాళం అందింది. కోల్ కత్తాకు చెందిన భక్తుడు శ్రీ రాచిత్ పోద్దార్ తిరుపతికి చెందిన తన ప్రతినిధి శ్రీ రాఘవేంద్ర ద్వారా టీటీడీ పరిపాలన భవనంలో ఈవో శ్రీ ఎవి ధర్మారెడ్డికి డి డి ని అందజేశారు.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది