DONATION OF RS 5O LAKH VAHANAMS TO SKVST_ వాహ‌నాలు విరాళం

Srinivasa Mangapuram, 8 Jun. 19: A devotee Sri Yalamanchili Jitin Kumar Chowdary from Hyderabad has donated Rs.50 lakhs worth Pedda Sesha, Surya Prabha and Chandra Prabha sevas to Srinivasa Mangapuram temple on Saturday.

The donation was received by temple DyEO Sri Dhananjeyulu and other staffs on Saturday morning.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

వాహ‌నాలు విరాళం

తిరుప‌తి, 2019 జూన్ 08: శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారికి హైద‌రాబాదుకు చెందిన శ్రీ య‌ల‌మంచ‌లి జితిన్ కుమార్ చౌద‌రి దాదాపు రూ.50 ల‌క్ష‌ల‌తో పెద్ద శేష వాహ‌నం, సూర్య‌, చంద్రప్ర‌భ వాహ‌నాల‌ను విరాళంగా అందించారు. ఆల‌యం వ‌ద్ద శ‌నివారం ఉద‌యం నూత‌న వాహ‌నాల‌ను ఈవో ప‌రిశీలించారు.

ఈ కార్యక్రమంలో శ్రీ‌వారి ఆల‌య ప్రధానార్చకులు శ్రీ వేణుగోపాలదీక్షితులు, వైఖాన‌స ఆగ‌మ స‌ల‌హ‌దారులు శ్రీ సుంద‌రవ‌ర‌ద బ‌ట్టాచార్య‌లు, శ్రీ‌ మోహ‌న రంగాచార్యులు, శ్రీ అనంత‌శ‌య‌ణ దీక్షితులు, టిటిడి శ్రీ‌నివాస వాజ్ఞ్మ‌య ప్రాజెక్టు ప్ర‌త్యేకాధికారి శ్రీ మేడ‌సాని మోహ‌న్‌, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ ధ‌నంజ‌యులు, ఏఈవో శ్రీ ల‌క్ష్మ‌య్య‌, ఆలయ ప్రధానార్చకులు శ్రీ బాలాజి రంగాచార్యులు, సూపరింటెండెంట్‌ శ్రీ చెంగ‌ల్రాయులు, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ అనిల్‌, ఎవిఎస్వో శ్రీ సురేంద్ర‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.