DONATION OF SILVER PEETHAM _ ముంబైలోని శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయానికి వెండి పద్మ పీఠం బహుకరణ
Tirumala, 09 April 2024: On the auspicious occasion of Sri Krodhinama Ugadi, Sri. T.V. Lakashminarayana & Family, Mumbai donated Silver Padmapeetham (4.659 Kgs) with a cost of Rs.4,37,762/- to S.V. Temple, at Mumbai.
They handed over the donation to the TTD Superintendent of the temple Sri Ramesh on Tuesday.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
ముంబైలోని శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయానికి వెండి పద్మ పీఠం బహుకరణ
తిరుమల, 09 ఏప్రిల్ 2024: శ్రీ క్రోధినామ ఉగాది పర్వదినాన ముంబైకి చెందిన శ్రీ లక్ష్మీనారాయణ రూ.4.38 లక్షల (4.65 కేజిలు)తో తయారు చేసిన వెండి పద్మ పీఠాన్ని ముంబైలోని శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయానికి బహుకరించారు.
ఈ విరాళాన్ని దాత కుటుంబ సమేతంగా మంగళవారం ఆలయ సూపరింటెండెంట్ శ్రీ రమేష్‌కు అందజేశారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.