DONATION TO BIRRD TRUST _ బర్డ్ ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళం
TIRUMALA, 05 JULY 2021: Smt Archita, Daughter-in-law of Sri Narayanam Nageswara Rao, Ex-Member, TTD Board donated Rs.10,01,116/- to BIRRD Trust.
She handed over the cheque to Sri A.V.Dharma Reddy, Addl.EO, TTD at his camp office on Monday at Tirumala.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
బర్డ్ ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళం
తిరుమల, 2021 జులై 05: టిటిడి బోర్డు మాజీ సభ్యులు శ్రీ నారాయణం నాగేశ్వరరావు కోడలు శ్రీమతి అర్చిత బర్డ్ ట్రస్టుకు రూ 10 లక్షలు విరాళం ఇచ్చారు.
తిరుమల అదనపు ఈవో బంగ్లాలో పోమవారం ఉదయం దాత ఈ విరాళం చెక్కును అదనపు ఈవో శ్రీ ఏ.వి.ధర్మారెడ్డికి అందచేశారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.