DONATION TO BIRRD TRUST _ బ‌ర్డ్ ట్ర‌స్టుకు రూ.1.08 కోట్లు విరాళం

Tirumala, 23 Oct. 19: The United Global Corporation of Bengaluru has donated Rs.1.08crore to TTD BIRRD Trust on Wednesday evening.

Representatives of the company, Sri M Vamsidhar, Sri P Piccheswara Rao, Sri M Ravindra Prasad have handed over the DD to Sri YV Subba Reddy, TTD Trust Board Chairman and Additional EO Sri AV Dharma Reddy at Annamaiah Bhavan.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

బ‌ర్డ్ ట్ర‌స్టుకు రూ.1.08 కోట్లు విరాళం

అక్టోబర్ 23, తిరుమల, 2019: బెంగ‌ళూరుకు చెందిన యునైటెడ్ గ్లోబ‌ల్ కార్పొరేష‌న్ సంస్థ‌కు చెందిన శ్రీ ఎం.వంశీధ‌ర్‌, శ్రీ పి.పిచ్చేశ్వ‌ర‌రావు, శ్రీ ఎం.ర‌వీంద్ర‌ప్ర‌సాద్ అనే భ‌క్తులు బుధ‌వారం టిటిడిలోని బ‌ర్డ్ ట్ర‌స్టుకు రూ.1.08 కోట్లు విరాళంగా అందించారు.

ఈ మేర‌కు విరాళం డిడిని తిరుమ‌ల‌లోని అన్న‌మ‌య్య భ‌వ‌నంలో టిటిడి ఛైర్మ‌న్ శ్రీ వైవి.సుబ్బారెడ్డి, అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డికి దాత‌లు అంద‌జేశారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.