DONATION TO PRANADHANA TRUST _ ప్రాణదానం ట్రస్ట్ కు రూ 10 లక్షల విరాళం

TIRUMALA,12 Aug. 21: Hyderabad based Advocate Sri C Srinivasa Reddy has donated Rs.10,01,116/- to SV Pranadhana Trust.

He handed over the DD to TTD Chairman Sri YV Subba Reddy on Thursday at Tirumala.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

ప్రాణదానం ట్రస్ట్ కు రూ 10 లక్షల విరాళం

తిరుమల 12 ఆగస్టు 2021: హైదరాబాద్ కు చెందిన హైకోర్టు లాయర్ శ్రీ సి.శ్రీనివాస రెడ్డి టీటీడీ ప్రాణదానం ట్రస్ట్ కు రూ 10 , 01, 116 విరాళం అందించారు. గురువారం సాయంత్రం తిరుమలలో టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి కి ఈ మేరకు ఆయన డిడి ని అందజేశారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది