DONATION TO SV ANNAPRASADAM TRUST _ ఎస్వీ అన్న‌ప్ర‌సాదం ట్ర‌స్టుకు రూ.10 లక్షలు విరాళం

TIRUMALA, 11 DECEMBER 2021:  A Tirupati based devotee Sri Triveni Kumar has donated Rs.10lakhs to SV Annaprasadam Trust of TTD on Saturday.

The donor has handed over the DD for the same to TTD Trust Board Chairman Sri YV Subba Reddy at Annamaiah Bhavan over the hands of Board member Sri Katasani Rambhupal Reddy.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

ఎస్వీ అన్న‌ప్ర‌సాదం ట్ర‌స్టుకు రూ.10 లక్షలు విరాళం

తిరుమ‌ల‌, 2021 డిసెంబరు 11: తిరుపతికి చెందిన శ్రీ త్రివేణ్‌ కుమార్ శ్రీ వేంక‌టేశ్వ‌ర అన్న‌ప్ర‌సాదం ట్ర‌స్టుకు శనివారం రూ.10 లక్షలు రూపాయ‌లు విరాళంగా అందించారు.

తిరుమ‌ల‌ అన్నమయ్య భవనంలో విరాళం డిడిని టిటిడి చైర్మన్ శ్రీ వై.వి.సుబ్బారెడ్డికి టిటిడి బోర్డ్ సభ్యులు శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి చేతుల మీదుగా అందజేశారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.