DONATION TO SV SARVA SREYAS TRUST _ ఎస్వీ సర్వశ్రేయ ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళం
Tirumala, 11 Oct. 19: Malaysia based donor, Sri Ravindra Subramanyam has donated Rs.10lakhs to Sri Venkateswara Sarva Sreyas Trust(Balamandiram) of TTD on Friday.
He has handed over the DD for the same to TTD Trust Board Chairman Sri YV Subba Reddy at Ranganayakula Mandapam.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI
ఎస్వీ సర్వశ్రేయ ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళం
తిరుమల, 2019 అక్టోబరు 11: మలేసియాకు చెందిన ప్రవాస భారతీయుడు శ్రీ రవీంద్ర సుబ్రమణియమ్ శుక్రవారం శ్రీవేంకటేశ్వర సర్వశ్రేయ ట్రస్టు కు రూ.10 లక్షలు విరాళంగా అందించారు.
ఈ మేరకు విరాళం డిడిని శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టిటిడి ఛైర్మన్ శ్రీ వైవి.సుబ్బారెడ్డికి అందజేశారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.