DONATION TO SVAT _ టీటీడీకి రూ.11 లక్షలు విరాళం
Tirumala, 11 November 2026: A devotee, Sri P.S. Shastry from Hyderabad, donated Rs.11 lakh to the TTD-run Sri Venkateswara Annaprasadam Trust on Wednesday.
On this occasion, the donor handed over the DD for the donation to TTD Additional Executive Officer Sri Ch. Venkaiah Chowdary at the Ranganayakula Mandapam in the Srivari Temple.
TTD Specified Authority Member Sri Vinay Chand was also present on the occasion.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER
టీటీడీకి రూ.11 లక్షలు విరాళం
తిరుమల, 2026 నవంబర్ 11: హైదరాబాద్ కు చెందిన శ్రీ పి.ఎస్.శాస్త్రి అనే భక్తుడు టీటీడీ శ్రీ వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు బుధవారం రూ.11 లక్షలు విరాళంగా అందజేశారు.
ఈ మేరకు దాత శ్రీవారి ఆలయంలోని రంగ నాయకులు మండపంలో టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరికి విరాళం డీడీని అందజేశారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ సాధికారిక మండలి సభ్యులు శ్రీ వి.వినయ్ చంద్ పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.

