DONATION TO SVBC TRUST _ ఎస్వీబీసీ ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళం
TIRUMALA, 31 JULY 2022: Two devotees from Maharashtra have donated Rs.10 lakhs to SVBC Trust in Tirumala on Sunday.
Donors Sri Suresh Ajmeer Sri Sagar Ajmeer handed over DDs for the same amount to SVBC MD and TTD EO Sri AV Dharma Reddy at Nada Neerajanam in the presence of pontiff from Maharastra Sri Ramakanthji Maharaj and MP from Parbhani Sri Sanjay Jadhav.
CVSO Sri Narasimha Kishore, CEO SVBC Sri Shanmukh Kumar were also present.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
ఎస్వీబీసీ ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళం
జులై 31, తిరుపతి, 2022: మహారాష్ట్రలోని ఔరంగాబాద్ కు చెందిన భక్తులు శ్రీ సురేష్ అజ్మీర్, శ్రీ సాగర్ అజ్మీర్ కలిసి రూ.10 లక్షలు ఆదివారం ఎస్వీబీసీ ట్రస్టుకు విరాళంగా అందించారు.
తిరుమలలోని నాదనీరాజనం వేదిక వద్ద మహారాష్ట్ర ఎంపి శ్రీ సంజయ్ జాదవ్, శ్రీశ్రీశ్రీ రమాకాంత్‌జీ వ్యాస్ మహరాజ్ సమక్షంలో ఈ విరాళాన్ని టిటిడి ఈఓ శ్రీ ఎవి.ధర్మారెడ్డికి అందజేశారు.
సివిఎస్వో శ్రీ నరసింహ కిషోర్, ఎస్వీబీసీ సిఈఓ శ్రీ షణ్ముఖ కుమార్, విజిఓ శ్రీ బాలిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.