DONATION TO SVBC TRUST _ ఎస్వీబీసీ కి రూ 1. 11 లక్ష విరాళం

TIRUPATI, 02 MARCH 2022: An amount of Rs.1,11,111 has been donated to SVBC Trust of TTD on Wednesday.

Tirupati based Sri Adithya Pavan Kumar,  Statutory Auditor for SVBC, has handed over the cheque to the CEO of SVBC Sri Suresh Kumar at his office in Tirupati.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

ఎస్వీబీసీ కి రూ 1. 11 లక్ష విరాళం

తిరుపతి 2 మార్చి 2022: ఎస్వీబీసీ ట్రస్ట్ కు ఎస్వీబీసీ ఆడిటర్ శ్రీ ఆదిత్య పవన్ కుమార్ బుధవారం రూ 1, 11,111 విరాళం అందించారు. ఎస్వీబీసీ కార్యాలయంలో సిఈవో శ్రీ సురేష్ కుమార్ కు ఈ మేరకు చెక్కు ను అందించారు.

టీటీడీ ప్రజా సంబంధాల విభాగం అధికారిచే విడుదల చేయడమైనది