DONATION TO SVBC TRUST _ ఎస్వీబీసీ ట్రస్టుకు రూ.10 ల‌క్ష‌లు విరాళం 

TIRUMALA, 03 MARCH 2023: A Chennai-based Rohini Enterprises Company has donated Rs.10lakhs to TTD SVBC Trust on Friday.

 

On behalf of the company, its representative Sri Raghavendra has handed over the DD for the same amount to TTD EO Sri AV Dharma Reddy at Annamaiah Bhavan in Tirumala.

 

JEO(H&E) Smt Sada Bhargavi, CEO SVBC Sri Shanmukh Kumar were also present.

 
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

ఎస్వీబీసీ ట్రస్టుకు రూ.10 ల‌క్ష‌లు విరాళం

తిరుమల, 2023 మార్చి 03: చెన్నైకి చెందిన రోహిణి ఎంటర్ ప్రైజస్ కంపెనీ ఎస్వీబీసీ ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళం అందించారు.

ఈ మేర‌కు విరాళం డిడిని కంపెనీ ప్రతినిధి తిరుపతికి చెందిన శ్రీ రాఘవేంద్ర శుక్రవారం ఉదయం తిరుమలలోని అన్నమయ్య భవనంలో ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డికి అంద‌జేశారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.