DONATION TO SVBC TRUST _ ఎస్వీబీసీ ట్రస్టుకు రూ.10 ల‌క్ష‌లు విరాళం 

TIRUMALA, 03 FEBRUARY 2023: Tirupati-based Smt Uma Maheswari couple, President of All India Arya Vysya Vasavi Nitya Annadana Trust have donated Rs.10lakhs to TTD SVBC Trust on Friday.

The donors have donated the DD for the same to TTD EO Sri AV Dharma Reddy at Annamaiah Bhavan.

CEO SVBC Sri Shanmukh Kumar, Trust representative Sri Raghavendra were also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

ఎస్వీబీసీ ట్రస్టుకు రూ.10 ల‌క్ష‌లు విరాళం

తిరుమల, 2023 ఫిబ్రవరి 03: తిరుపతికి చెందిన ఆల్ ఇండియా ఆర్యవైశ్య వాసవి నిత్య అన్నదాన ట్రస్టుకు చెందిన శ్రీమతి ఉమామహేశ్వరి దంపతులు 10 లక్షలు విరాళం అందించారు.

ఈ మేర‌కు విరాళం డిడిని శుక్రవారం ఉదయం తిరుమలలోని అన్నమయ్య భవనంలో ఈఓ శ్రీ ఎవి.ధర్మారెడ్డికి అంద‌జేశారు.

ఈ కార్యక్రమంలో ఎస్విబిసి సిఇవో శ్రీ షణ్ముఖ కుమార్ పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.