DONATION TO VEDA PARAYANAM TRUST _ ఎస్వీ వేద పరిరక్షణ ట్రస్టుకు రూ. 10 ల‌క్ష‌లు విరాళం

Tirumala, 27 Jan. 21: A Chennai based devotee, Smt Vasantha Balasubramaniyam has donated Rs.10lakhs to Sri Venkateswara Vedic Trust of TTD. She handed over the DD for the same amount to the Additional EO on Nada Neerajanam Platform after Akhanda Sundarakanda Pathanam at Tirumala on Wednesday.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI  

ఎస్వీ వేద పరిరక్షణ ట్రస్టుకు రూ. 10 ల‌క్ష‌లు విరాళం

తిరుమల, 2021 జ‌న‌వ‌రి 27: చెన్నైకి చెందిన భక్తురాలు శ్రీమతి వసంత బాలసుబ్రమణ్యం టిటిడి ఎస్వీ వేద పరిరక్షణ ట్రస్టుకు బుధ‌వారం రూ.10 ల‌క్ష‌లు విరాళంగా ఇచ్చారు.

తిరుమ‌లలో సుందరకాండ అఖండ పారాయ‌ణం తరువాత నాద‌నీరాజ‌నం వేదిక‌పై అదనపు ఈవోశ్రీ ఎ.వి.ధ‌ర్మారెడ్డికి డిడిని అందించారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడిన‌ది.