POURNAMI GARUDA SEVA ON JANUARY 28 _ జనవరి 28న తిరుమ‌ల‌లో పౌర్ణ‌మి గ‌రుడ‌సేవ‌

Tirumala, 27 Jan. 21: The monthly Pournami Garuda Seva will be observed at Tirumala on January 28 between 7pm and 9pm.

The processional deity of Sri Malayappa Swamy will take a celestial ride on His favourite Garuda Vahanam along the four mada streets.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI  

జనవరి 28న తిరుమ‌ల‌లో పౌర్ణ‌మి గ‌రుడ‌సేవ‌

తిరుమల, 2021 జనవరి 27: తిరుమలలో జ‌న‌వ‌రి 28న గురువారం పౌర్ణమి గరుడసేవ వైభవంగా జరుగనుంది. ప్రతినెలా పౌర్ణమి సందర్భంగా తిరుమలలో గరుడసేవ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

ఇందులో భాగంగా రాత్రి 7 నుంచి 9 గంటల వరకు సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్పస్వామివారు గరుడ వాహనంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహ‌రిస్తూ భక్తులకు దర్శనమిస్తారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.