DONATION TO VIDHYADHANA TRUST _ ఎస్వీ విద్యాదాన ట్ర‌స్టుకు రూ.40 ల‌క్ష‌లు విరాళం

Tirumala, 28 February 2020: Hyderabad based donor Sri Vikram Kailas has donated Rs.40 Lakhs to Sri Venkateswara Vidhyadhana Trust on Friday.

He has donated the DD for the same to TTD Chairman Sri YV Subba Reddy at Swarna Rest house in Tirumala today.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI     

ఎస్వీ విద్యాదాన ట్ర‌స్టుకు రూ.40 ల‌క్ష‌లు విరాళం
 
ఫిబ్రవరి 28, తిరుమ‌ల‌, 2020: టిటిడి శ్రీ వేంక‌టేశ్వ‌ర విద్యాదాన ట్ర‌స్టుకు శుక్ర‌వారం రూ.40 ల‌క్ష‌లు విరాళంగా అందింది. హైద‌రాబాద్‌కు చెందిన శ్రీ విక్ర‌మ్ కైలాస్ అనే భ‌క్తుడు ఈ విరాళాన్ని అంద‌జేశారు. 
 
ఈ మేర‌కు విరాళం డిడిని తిరుమ‌ల‌లోని స్వ‌ర్ణ‌తిరుమ‌ల విశ్రాంతి గృహంలో టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డికి దాత అంద‌జేశారు.
 
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.