DONATIONS POUR IN FOR TTD TRUSTS _ టిటిడి ట్ర‌స్టుల‌కు రూ.30 లక్షలు విరాళం

TIRUMALA, 11 December 2021: Three devotees from Proddutur of YSR Kadapa district, Sri Tiruppal, Sri Ramesh Babu and Sri Lakshmi Narayana have donated Rs. 30lakhs to TTD Annaprasadam Trust and also to Paediatric Hospital.

They handed over the DD for the same to TTD EO Dr KS Jawahar Reddy at his camp office in Tirumala on Saturday.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

టిటిడి ట్ర‌స్టుల‌కు రూ.30 లక్షలు విరాళం

తిరుమ‌ల‌, 2021 డిసెంబరు 11: ప్రొద్దుటూరుకు చెందిన శ్రీ తిరుపాల‌య్య‌, శ్రీ ర‌మేష్‌బాబు, శ్రీ ల‌క్ష్మీ నారాయ‌ణ‌ శ్రీ వేంక‌టేశ్వ‌ర అన్న‌ప్ర‌సాదం ట్ర‌స్టు, శ్రీ పద్మావతి చిన్నపిల్లల గుండె చికిత్సల ఆసుప‌త్రికి ( ఎస్వీ ప్రాణ‌దాన‌ట్ర‌స్టు ద్వారా) శనివారం రూ.30 లక్షలు రూపాయ‌లు విరాళంగా అందించారు.

ఈ మేర‌కు విరాళం డిడిని దాత‌లు తిరుమ‌లలో ఈవో క్యాంపు కార్యాల‌యంలో టిటిడి ఈవో డాక్ట‌ర్ కె.ఎస్‌.జ‌వ‌హ‌ర్ రెడ్డికి అందజేశారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.