DONATIONS TO TTD TRUSTS _ టీటీడీ ట్రస్టులకు రూ.30 లక్షలు విరాళం

TIRUMALA, 28 JULY 2023: Various TTD Trusts have received Rs.30 lakhs in the form of donations in Tirumala on Friday.

 

Donors Sri Manjunath Reddy, Sri Krishna Reddy from Bengaluru have jointly donated Rs.20lakhs to SV Annaprasadam Trust while Sri Ananda Kumar has donated Rs.10lakhs to Sri Balaji Arogya Varaprasadini Scheme.

 

They handed over the DDs for the same to TTD Chairman Sri YV Subba Reddy in his camp office at Tirumala.

 

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

టీటీడీ ట్రస్టులకు రూ.30 లక్షలు విరాళం

తిరుమల, 2023 జూలై 28: టీటీడీలోని పలు ట్రస్టులకు శుక్రవారం రూ.30 లక్షలు విరాళంగా అందింది. దాతలు ఈ మేరకు విరాళం చెక్కులను తిరుమలలోని కార్యాలయంలో టీటీడీ ఛైర్మన్ శ్రీ వైవి.సుబ్బారెడ్డికి అందజేశారు.

బెంగళూరుకు చెందిన దాతలు శ్రీ మంజునాథ రెడ్డి, శ్రీ కృష్ణారెడ్డి కలిసి ఎస్.వి అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.20 లక్షలు, శ్రీ బాలాజి ఆరోగ్యవరప్రసాదిని స్కీమ్ కు శ్రీ ఆనందకుమార్ అనే భక్తుడు రూ.10 లక్షలు అందజేశారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.