DONATIONS TO TTD TRUSTS _ టిటిడిలోని వివిధ ట్రస్టులకు రూ.20 లక్షల విరాళం

Tirupati, 24 July 2018: Tirupati based businessman Sri P Lakshmi Narayana donated to Rs.20 lakhs to various TTD Trusts on Tuesday.

He has handed over the DDs for the same to TTD EO Sri Anil Kumar Singhal in SPRH in Tirupati.



ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

టిటిడిలోని వివిధ ట్రస్టులకు రూ.20 లక్షల విరాళం

తిరుపతి, 24 జూలై 2018 ; తిరుపతికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త శ్రీ పెనుమాదు లక్ష్మీ నారాయణ టిటిడిలోని వివిధ ట్రస్టులకు రూ.20 లక్షల విరాళాన్ని అందించారు.

ఈ మేరకు డిడిలను టిటిడి ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ కు మంగళవారం సాయంత్రం తిరుపతిలోని శ్రీ పద్మావతి అతిథి గృహంలో అందించారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది