Dr. BR AMBDEDKAR JAYANTI IN MAHATHI _ ఏప్రిల్ 14న మహతిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి

Tirupati, 13 April 2024: The Architect of Indian Constitution Baba Saheb Dr. Bhimrao Ambedkar’s 133rd Birth Anniversary will be observed at Mahati Auditorium on Sunday by TTD.

The program will start at 10.30 am. Eminent people from various fields will give speeches about Dr. Ambedkar.  

Cultural programs will be held afterwards.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

ఏప్రిల్ 14న మహతిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి

తిరుపతి, 13 ఏప్రిల్ 2024: టీటీడీ ఆధ్వర్యంలో బాబా సాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి ఉత్సవం ఏప్రిల్ 14వ తేదీ తిరుపతి మహతి ఆడిటోరియంలో జరగనుంది. ఉదయం 10.30 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది.

డాక్టర్ అంబేద్కర్ గురించి వివిధ రంగాల ప్రముఖులు ప్రసంగిస్తారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.